Responsive Search Bar

Privacy Policy

మీ గోప్యతను మేము అత్యంత ప్రాముఖ్యతగా పరిగణిస్తున్నాము. dailytelugujobs.com లో మీ వ్యక్తిగత సమాచారం ఎలా సేకరించబడుతుంది, ఎలా వాడబడుతుంది అనే వివరాలను ఈ పేజీలో స్పష్టం చేస్తున్నాము.

  1. సమాచార సేకరణ

మేము మీరు వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేసినప్పుడు మీరు స్వచ్ఛందంగా ఇచ్చే పేరు, ఇమెయిల్ వంటి సమాచారం మాత్రమే సేకరిస్తాం.

Google AdSense వంటి థర్డ్ పార్టీ సేవల ద్వారా కూడా కొన్ని కుకీస్, బ్రౌజింగ్ డేటా లాగ్ అవుతాయి.

  1. కుకీస్ వాడకం

మా వెబ్‌సైట్ కుకీస్‌ను వాడుతుంది, తద్వారా మీకు మెరుగైన యూజర్ అనుభవం అందించగలము.

మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా కుకీస్‌ను అంగీకరించకపోవచ్చు.

  1. డేటా వాడకం

మేము సేకరించిన సమాచారం కేవలం వెబ్‌సైట్‌ను మెరుగుపరచడానికి మరియు అవసరమైన అప్డేట్స్ పంపేందుకు మాత్రమే వాడుతాము.

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ అమ్మము లేదా షేర్ చేయము.

  1. Google AdSense

మా సైట్ లో third-party vendors (Google సహా) AdSense ప్రకటనలను చూపవచ్చు.

వీరు కుకీస్ ద్వారా యూజర్ ఇన్టరెస్ట్ ప్రకారం ప్రకటనలు చూపుతారు. మీరు Google Ads Settings ద్వారా ఈ ప్రక్రియను ఆపగలరు.

  1. ఇతర వెబ్‌సైట్లు

మా వెబ్‌సైట్‌లో ఇతర వెబ్‌సైట్లకు లింకులు ఉండవచ్చు. వాటి గోప్యతా విధానాలకు మేము బాధ్యులు కారు.

  1. గోప్యతా విధానం మార్పులు

మేము ఈ గోప్యతా విధానాన్ని ఎప్పుడైనా మార్చవచ్చు. మార్పులు ఈ పేజీలోనే అప్డేట్ చేయబడతాయి.

About Us

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Follow Us