Table of Contents
Synopsys Recruitment 2025 | Apply Online for Application Engineer Trainee Jobs in Bangalore
Synopsys Recruitment 2025: మీరే ఫ్రెషర్ అయినా, లేదంటే మీ కెరీర్‌ని సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా – మీ కోసం మంచి వార్త. ప్రపంచంలోనే పెద్ద EDA (Electronic Design Automation) కంపెనీల్లో ఒకటైన Synopsys కొత్తగా ట్రైనీ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ట్రైనింగ్ పొందుతూ జీతం కూడా సంపాదించొచ్చు.
Synopsys అంటే ఎవరికీ పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇది సిలికాన్ వ్యాలీలో స్టార్ట్ అయి, ఇప్పుడే కాదు, మూడున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ముందంజలో ఉంది.
- సాఫ్ట్వేర్ డిజైన్ టూల్స్
- సెమీకండక్టర్ సొల్యూషన్స్
- AI టెక్నాలజీ
ఇలాంటి టాప్ ఫీల్డ్స్‌లో ఈ కంపెనీకి మంచి పేరు ఉంది.ఇండియాలో కూడా బెంగళూరు, హైదరాబాద్, నోయిడా వంటి సిటీస్‌లో దీని ఆఫీసులు ఉన్నాయి.అందుకే, ఫ్రెషర్స్‌కి ఇక్కడ ఉద్యోగం అంటే బ్రాండ్, లెర్నింగ్, అంతర్జాతీయ ప్రాజెక్టులలో ఎక్స్పోజర్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి.
| Notification | Synopsys |
| No Of Vacancies | Company Not Revealed |
| Application Mode | Online |
| Salary | Company Not Revealed |
| Official Website | Click Here |
Vacancy Details
- పోస్ట్ పేరు: Application Engineer – Trainee
- జాబ్ టైప్: మొదట ట్రైనీగా, తర్వాత పెర్మినెంట్ ఉద్యోగం
- లొకేషన్: బెంగళూరు (వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు)
- ట్రైనింగ్ టైమ్: 4 నెలలు
- స్టైపెండ్ (ట్రైనింగ్‌లో): ₹30,000 ప్రతి నెల
- జీతం (పెర్మినెంట్ అయిన తర్వాత): సగటున 7–10 లక్షలు వార్షికం
Eligibilities
- ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తయినవారు (B.Tech, M.Tech, MSc – CSE, IT, ECE, VLSI వంటి బ్రాంచ్ అయితే ఇంకా బాగుంటుంది)
- ఫ్రెషర్స్ అయితే పర్ఫెక్ట్, కానీ కొంచెం అనుభవం ఉన్నవారు కూడా అప్లై చెయ్యొచ్చు
- వయస్సు 18 ఏళ్ల పైగా ఉండాలి
కావాల్సిన స్కిల్స్:
- C / C++ / Java వంటి ప్రోగ్రామింగ్ బేసిక్స్
- లాజికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్
- డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద కొద్దిగా అవగాహన ఉంటే ప్లస్
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
Selection Process
ఈ రిక్రూట్మెంట్లో రాత పరీక్ష లేదు. ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది:
- ఆన్లైన్ అప్లికేషన్ – ముందుగా వెబ్సైట్లో మీ డీటైల్స్ రిజిస్టర్ చేసుకోవాలి
- షార్ట్‌లిస్టింగ్ – అర్హత ఉన్నవారిని మాత్రమే ఫిల్టర్ చేస్తారు
ఇంటర్వ్యూస్ :
- టెక్నికల్ ఇంటర్వ్యూ (బేసిక్ కోడింగ్, లాజికల్ ప్రాబ్లమ్స్, టూల్స్ మీద ప్రశ్నలు)
- HR ఇంటర్వ్యూ (మీ గోళ్స్, కమ్యూనికేషన్ టెస్ట్)
- ఆఫర్ లెటర్ – సక్సెస్ఫుల్ కాండిడేట్స్కి ఆఫర్ ఇస్తారు
Salary Details
- ట్రైనింగ్ సమయంలో: ₹30,000 స్టైపెండ్
- ట్రైనింగ్ పూర్తయ్యాక: టాప్ ప్యాకేజ్ (7 నుండి 10 LPA వరకు)
అదనపు బెనిఫిట్స్:
- ట్రైనింగ్ టైమ్‌లో ఫ్రీ ల్యాప్‌టాప్
- హెల్త్ ఇన్స్యూరెన్స్
- అంతర్జాతీయ ప్రాజెక్టుల మీద పని చేసే అవకాశం
- కెరీర్ గ్రోత్, కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే స్కోప్
Application Process
- Synopsys అధికారిక careers వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Application Engineer Trainee పోస్ట్‌కి “Apply” క్లిక్ చేయండి
- మీ వివరాలు, రెజ్యూమే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
- కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది
- షార్ట్‌లిస్ట్ అయితే, నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు
Important Dates
- అప్లికేషన్ ఇప్పటికే ఓపెన్‌లో ఉంది
- చివరి తేది కంపెనీ చెప్పలేదు, కాబట్టి అలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి
- షార్ట్‌లిస్ట్ అయిన వారికి మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ డేట్ వస్తుంది
Conclusion
ఈ Synopsys Recruitment 2025 అనేది ఫ్రెషర్స్‌కి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.ట్రైనింగ్‌కి జీతం, ఫ్రీ ల్యాప్‌టాప్, ట్రైనింగ్ తరువాత పెర్మినెంట్ ఉద్యోగం, పైగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌లో పని చేసే అవకాశం – ఇవన్నీ ఒకేసారి దొరికే అరుదైన అవకాశం.అందుకే, ఆలస్యం చేయకుండా మీ రెజ్యూమే రెడీ చేసి, వెంటనే అప్లై చేయండి.అవకాశం మిస్ చేసుకుంటే తరువాత పశ్చాత్తాపం తప్పదు!
| Official Website | Click Here |
| Apply Here | Click Here |
పైనా ఉన్న కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.
- RRB NTPC Under Graduation Level Notification 2025: Apply Online for Train Clerk and more 3085 posts
- RRB NTPC Notification 2025: Apply Online for Station Master, Clerk & Other Posts
- RRB NTPC Recruitment 2025 – Apply Online for 8,850 Station Master, Clerk & Ticket Clerk Vacancies
- Synopsys Recruitment 2025 | Apply Online for Application Engineer Trainee Jobs in Bangalore
- UPSC Engineering Services Exam 2026 – Apply Online for 474 Posts

Leave a Comment