Table of Contents
RRB NTPC Recruitment 2025 – Apply Online for 8,850 Station Master, Clerk & Ticket Clerk Vacancies
RRB NTPC Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8,850 ఖాళీలు ఉండగా, వీటిలో స్టేషన్ మాస్టర్, క్లర్క్, టికెట్ క్లర్క్, అకౌంట్ అసిస్టెంట్ వంటి పలు పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసినవాళ్లకే కాకుండా, 12వ తరగతి (ఇంటర్మీడియట్) పాసైన వాళ్లకీ ఈ అవకాశం ఉంది.
| Notification | RRB NTPC Recruitment 2025 |
| No Of Vacancies | 8,850 |
| Application Mode | Online |
| Last Date | 20/11/2025 |
| Official Website | Click Here |
Vacancy Details
Graduate Level Posts:
- Station Master: 615
- Goods Train Manager: 3,423
- Traffic Assistant (Metro Railway): 59
- Chief Commercial cum Ticket Supervisor (CCTS): 161
- Junior Account Assistant cum Typist (JAA): 921
- Senior Clerk cum Typist: 638
Undergraduate (12th Pass) Level Posts:
- Junior Clerk cum Typist: 163
- Accounts Clerk cum Typist: 394
- Trains Clerk: 77
- Commercial cum Ticket Clerk: 2,424
Age Limit
- గ్రాడ్యుయేట్ పోస్టులు: కనీసం 18 ఏళ్లు – గరిష్టం 36 ఏళ్లు
- అండర్గ్రాడ్యుయేట్ పోస్టులు: కనీసం 18 ఏళ్లు – గరిష్టం 33 ఏళ్లు
- రిలాక్సేషన్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది
Educational Qualification
- గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకు: డిగ్రీ పాస్
- అండర్గ్రాడ్యుయేట్ పోస్టులకు: 12వ తరగతి పాస్
Application Fee
- జనరల్ / OBC / EWS: ₹500
- SC / ST / PwBD / మహిళలు / ఎక్స్-సర్వీస్మెన్: ₹250
Important Dates
- నోటిఫికేషన్ విడుదల: 23 సెప్టెంబర్ 2025
- షార్ట్ నోటిస్: 29 సెప్టెంబర్ 2025
- అప్లికేషన్ ప్రారంభం (డిగ్రీ): 21 అక్టోబర్ 2025
- చివరి తేదీ (డిగ్రీ): 20 నవంబర్ 2025
- అప్లికేషన్ ప్రారంభం (12వ పాస్): 28 అక్టోబర్ 2025
- చివరి తేదీ (12వ పాస్): 27 నవంబర్ 2025
- అడ్మిట్ కార్డ్, CBT-1, CBT-2 ఎగ్జామ్స్: త్వరలో ప్రకటిస్తారు
Selection Process
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1, CBT-2)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామ్
Application Process
- అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయాలి
- అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి
- ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి
- కన్ఫర్మేషన్ కాపీ, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి
RRB NTPC Recruitment 2025 అనేది రైల్వేలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి బంగారు అవకాశం. స్టేషన్ మాస్టర్, క్లర్క్, టికెట్ క్లర్క్, అకౌంట్ అసిస్టెంట్ వంటి ప్రతిష్టాత్మకమైన పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి తప్పక అప్లై చేయాలి.
👉 ముఖ్యమైనది ఏమిటంటే, అప్లికేషన్ డేట్లను మిస్ అవకుండా జాగ్రత్తగా చూడాలి, సరైన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, సిలబస్ ఆధారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి.
🔔 Official RRB వెబ్సైట్ను రిజులర్గా చెక్ చేస్తూ ఉండండి, తదుపరి అప్డేట్స్ (Admit Card, Exam Dates) త్వరలో రిలీజ్ అవుతాయి.
ఇప్పుడు ఆలస్యం చేయకుండా, మీ డ్రీమ్ జాబ్కి తొలి అడుగు వేయండి!
| Notification Link | Click Here |
| Official Website | Click Here |
పైన ఉన్నకంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.
- RRB NTPC Under Graduation Level Notification 2025: Apply Online for Train Clerk and more 3085 posts
- RRB NTPC Notification 2025: Apply Online for Station Master, Clerk & Other Posts
- RRB NTPC Recruitment 2025 – Apply Online for 8,850 Station Master, Clerk & Ticket Clerk Vacancies
- Synopsys Recruitment 2025 | Apply Online for Application Engineer Trainee Jobs in Bangalore
- UPSC Engineering Services Exam 2026 – Apply Online for 474 Posts

Leave a Comment