🧑💼 Mega Job Mela 2025: 20+ Companies, 1500 Jobs – Apply Now!
శ్రీకాకుళం జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో 2025 జూన్ 23న “Mega Job Mela 2025” నిర్వహించనున్నారు. ఈ మేళాలో 20+ కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1500 కంటే ఎక్కువ ఖాళీలకు రిక్రూట్మెంట్ జరగనుంది.
📅 Job Mela తేదీ, సమయం, స్థలం:
- తేదీ: 23-06-2025 (ఆదివారం)
- సమయం: ఉదయం 09:00 AM నుంచి
- స్థలం: జిల్లా ఉపాధి కార్యాలయం, Balaga, Srikakulam
🏢 ప్రముఖ కంపెనీలు:
Mega Job Mela 2025 తరఫున క్రింద ప్రకటించిన అన్ని కంపెనీలు నిరుద్యోగులను హైర్ చేసుకోవడం జరుగుతుంది.
- Dixon Technologies
- Vasanth Chemicals
- Ramtech
- Sri Ram Technologies
- Hetero
- Laurus Labs
- Airtel
- Manpower
- Jana SFB
- Reliance Trends
- Zomato
- Swiggy
- Apollo Pharmacy
- SBI Life
- Hinduja Finance
- ICICI Prudential
- Tata Motors
🎓 అర్హతలు:
- 10వ తరగతి, ఇంటర్, డిప్లోమా, ITI, డిగ్రీ, B.Tech, MBA
- Freshers & Experienced వారు apply చేయవచ్చు
💼 అందుబాటులో ఉన్న ఉద్యోగాలు:
- Production
- Sales
- Delivery Boys
- Customer Support
- Pharmacy
- Technician
- Finance Executive
- Marketing
- Field Officers
📱 Contact Numbers:
- 08942-240531
- 89192 41444
✅ Important Link’s
🔥 10th, 12th అర్హతతో ఉద్యోగాల | Click Here |
🔥 ఎయిర్ పోర్ట్ లో జాబ్స్ రిలీజ్ | Click Here |
🔥 ట్రైనింగ్ ఇచ్చి మరి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు | Click Here |
❓FAQs:
ఈ జాబ్ మేళా ఎప్పుడు జరుగుతుంది?
👉 జూన్ 23, 2025 (ఆదివారం), ఉదయం 9 గంటలకు ప్రారంభం.
ఎవరెవరు అర్హులు?
👉 10వ తరగతి నుంచి డిగ్రీ/ఇంజినీరింగ్ వరకు చదివినవారు, fresher & experience ఉన్నవారు కూడా apply చేయవచ్చు.
జాబ్ మేళా ఎక్కడ జరుగుతుంది?
👉 Srikakulam Employment Office, Balaga లో జరుగుతుంది.
అప్లై చేయడానికి ఫీజు ఉందా?
👉 లేదు. ఇది పూర్తిగా ఫ్రీ జాబ్ మేళా.
📣 షేర్ చేయండి:
మీకు ఈ సమాచారం ఉపయోగపడితే, దయచేసి మీ ఫ్రెండ్స్, గ్రూప్స్ లో షేర్ చేయండి. మరెందరికో ఉపయోగపడుతుంది!
Leave a Comment