🤱Thalliki Vandanam Eligible List 2025
తల్లికి వందనం సంబంధించి అర్హుల జాబితా రిలీజ్ అవ్వడం జరిగింది. thalliki vandanam eligible list 2025 ఎలా చెక్ చేయాలి ఏంటి అలాగే అర్హతలు కూడా రిలీజ్ చేయడం జరిగింది పూర్తి వివరాలు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కండక్ట్ అవ్వండి.
✅ Thalliki Vandanam Eligibility – అర్హతలు
ఏపీలో తల్లికి వందనం పధకం అర్హతలివే..
- కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేల లోపు ఉండాలి. రైస్ కార్డు ఉండాలి.
- ట్యాక్సీ, ట్రాక్టర్, అటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ఉండకూడదు.
- ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.
- మున్సిపాలిటీ పరిధిలో అనగా పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు.
- కరెంట్ బిల్ నెలకు 300 యూనిట్లు దాటకూడదు. (12 నెలల సగటు తీసుకుంటారు).
- విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతం హాజరుఉండాలి.
- మీ కుటుంబలో ఎవరు ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్లను గానీ, ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.
📃 Thalliki Vandanam Eligible List 2025

👉 తల్లికి వందనం పథకం – 2025 కు సంబందించి, అర్హులు మరియు అనర్హుల జాబితా ను Beneficiary Management portal _ WEA/WWDS/DA/WEDPS login నందు provide చేయడం జరిగినది.
👉 Beneficiary Management portal login open చేసిన తరువాత “Reports Module – BM Reports” option పైన click చేసిన తరువాత, Scheme Year : 2025-26, Scheme Name :: Thalliki Vandanam select type : Secretariat అని select చేసుకొని,
🔘 R3. Final Reports
☑️ R3.1 Final Eligible List
🟡 R3.2 Final Ineligible List
Thalliki Vandanam-2025 list’s download చేసుకొని, వెంటనే సచివాలయం యందు ప్రదర్శించాలి.
⚪ NOTE :: Final Eligible list నందు NPCI status inactive గా వున్న లబ్ధిదారులు, వెంటనే NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.
🔥 గమనిక :: ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయం లో తల్లికి వందనం అర్హుల లిస్ట్ ( Thalliki Vandanam Eligible List 2025 ) రిలీజ్ అయ్యింది. చెక్ చేసుకోగలరు.
💰 తల్లికి వందనం 15 వేలు కాదు 13 వేలు
తల్లికి వందనం 13 వేలు జమ.. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు
▪️తల్లికి వందనం పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ.
▪️ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు.
▪️స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం… మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం.
▪️కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమచేయనున్న సర్కార్.
🔴 ఇవి కూడా చదవండి 👇
🔥 NPCI స్టేటస్ ఆధార్ బ్యాంకు లింక్ | Click Here |
🔥 తల్లికి వందనం G.O రిలీజ్ | Click Here |
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు | Click Here |
🔥 74 వేల కొత్త పెన్షన్లు లిస్టు రిలీజ్ | Click Here |
Leave a Comment