Responsive Search Bar

Govt Schemes

Thalliki Vandanam Scheme – నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..

Thalliki VandanamScheme

Job Details

Salary Name :

Post Name :

Qualification :

Age Limit :

Exam Date :

Last Date :

Apply Now

👨‍👩‍👦‍👦 Thalliki Vandanam Scheme

తల్లికి వందనం స్కీంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ( Thalliki Vandanam Scheme ) మూడు ముఖ్యమైన పాయింట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్లలో ఎలిజిబుల్ అయిన వారికి మాత్రమే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడే తల్లికి వందనం సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి.

ℹ️ Overview of the Thalliki Vandanam Scheme

➥ నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

➥ ముఖ్యంగా మనం చూసినట్లయితే మూడు పాయింట్లు ఎలిజిబుల్ అవ్వాలి.. అవి కింది ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోగలరు.

➥ పథకం పొందేదుకు

  • NPCI Link
  • HH Mapping
  • HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు.

✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 – 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼

[ Open Link –> Consumer –> BASE –> Aadhaar Mapped Status ]

🔗 Click Here

✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐇𝐇 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼

[ Open Link –> Login –> Enter Aadhaar No –> Enter OTP –> If Showing “Already exists in the Household Data” Then HH Mapping Is Done –> Otherwise Do By Own or Visit Your VSWS ]

🔗 Click Here

✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼

[ Open Link –> Enter Aadhaar –> Enter OTP –> Confirm Details–> Enter Mobile Number–> Submit ]

🔗 Click Here

✅ Talliki Vandanam Scheme GO Release

తల్లికి వందనం పథకంకు ఎవరు అర్హులు ? అనర్హులు ఎవరు ? పిల్లల & తల్లి / తండ్రి / సంరక్షకుల / అనాథ పిల్లల / ఇతరుల డేటా ఎలా సేకరిస్తారు ? నగదు ఎలా క్రెడిట్ అవుతుంది ? ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ? సమస్య వస్తే ఎలా అర్జీ పెట్టుకోవాలి ? ఏఏ శాఖలు పనిచేస్తున్నాయి ? సచివాలయ పాత్ర ఏమిటి ? ఇలా అన్ని వివరాలతో కూడిన Talliki Vandanam GO జూన్ 12న విడుదల అయ్యింది. GO ను కింద లింక్ ద్వారా Download చేసుకొని చదువుకోండి.

🟡 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼

🔗 Click Here

🤱 తల్లికి వందనం స్కీం సంబంధించి సమగ్ర సమాచారం

తల్లికి వందనం ప్రభుత్వ పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి.. అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలని ఉద్దేశంతో.. ఈ క్రింద డెమో వీడియో ఇచ్చాను పూర్తి వివరాలు ఓపెన్ చేసి తెలుసుకోండి.

📽️ Demo Video : Click Here

♻️ గమనిక :: పైన మీకు తల్లికి వందనం సంబంధించి అఫీషియల్ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవోలో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అర్హతలు పూర్తి వివరాలు ఉన్నాయి.. దయచేసి ప్రతి ఒక్కరూ మీ అర్హతను చెక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Apply Now Link

Note: The link above will take you to the job application. Copy the link and open it in a new tab. Best of luck!

For more job updates, please join our WhatsApp and Telegram channels. We update new jobs daily. Also, please share this post with your relatives and friends to help them try for this job. Sharing is caring.

Related Job Posts

DialyTeluguJobs

డైలీ జాబ్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్ ని ఫాలో అవ్వగలరు.

Leave a Comment

About Us

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Follow Us