Thalliki Vandanam Scheme Release Date 2025
Breaking News :: ఈ రోజు వచ్చిన బెడ్ ప్రకారం తల్లికి వందనం పథకం రిలీజ్ డేట్ ప్రకటన. ( Thalliki Vandanam Scheme Release Date 2025 ) 67 లక్షల మంది విద్యార్థుల తల్లులు ఖాతాల్లో తల్లికి వందనం సంబంధించి 15 వేల రూపాయలు నిధుల విడుదల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపిన పూర్తి వివరాలు ఈరోజు చూద్దాం.. మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు.
🟢 ఏపీ ప్రభుత్వ బంపర్ గిఫ్ట్ – ‘తల్లికి వందనం’ అమలు నిర్ణయం!
📅 జూన్ 12, 2025
📍 అమరావతి
✅ సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా, సూపర్ సిక్స్ హామీల్లో భాగమైన “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
💰 ఒకే విడతలో రూ. 8,745 కోట్లు విడుదల!
ఆర్థికంగా నిఘతమైన పరిస్థితుల మధ్య, ఈ పథకాన్ని ఒకేసారి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు గురువారం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నారు.
👩👧 తల్లులకో బహుమతి – ప్రతి పిల్లాడికీ ‘వందనం’
ఈ పథకం ప్రకారం ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం క్రింది విధంగా ప్రభుత్వం తెలపడం జరిగింది.
- 1వ తరగతిలో అడ్మిషన్ పొందిన పిల్లలకు
- ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు
- కొత్త అడ్మిషన్లు పొందిన వారికి కూడా ఈ పథకం వర్తించనుంది.
- డేటా పూర్తిగా వచ్చిన వెంటనే మిగిలిన తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేయనున్నారు.
📌 తల్లికి వందనం Highlights (సంక్షిప్తంగా):
మొత్తం లబ్ధిదారులు | 67.27 లక్షలు |
మొత్తం నిధులు | రూ. 8,745 కోట్లు |
వర్తించే గ్రూపులు | 1వ తరగతి, ఇంటర్ 2st ఇయర్ విద్యార్థులు |
నిధుల జమ తేది | జూన్ 12, 2025 (గురువారం) |
జీవో విడుదల | జూన్ 11, 2025 |
🟢 తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme) – 2025
- తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన విద్యా ప్రోత్సాహక పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం – పిల్లల చదువు కోసం తల్లులు చేసే త్యాగాలను గుర్తించి వారికి ఆర్థికంగా సహాయం చేయడం.
- 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి ఈ పథకం. ఇప్పుడు 2025 జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏడాది పూర్తవుతుండడంతో, ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించింది.
- ఈ పథకం ద్వారా మొత్తం 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. ఇందులో 1వ తరగతి మరియు ఇంటర్ 1వ సంవత్సరంకి అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లులు అర్హులు.
- ఈ పథకం పట్ల పారదర్శకతతో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందీ. విద్యార్ధుల డేటా వచ్చాక మిగతా లబ్ధిదారులకు కూడా నిధులు జమ చేయనుంది.
- తల్లికి వందనం పథకం ద్వారా, తల్లుల అభిమానం పొందడమే కాకుండా, విద్యార్ధుల చదువుపై ఖర్చును తగ్గించడమే లక్ష్యం.
🔥 వీరికి మాత్రమే తల్లికి వందనం స్కీమ్
ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయకుండా ఉంటే ప్రభుత్వ పథకాల నుండి నిధులు పొందడంలో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా DBT (Direct Benefit Transfer) స్కీముల కింద వచ్చే డబ్బులు — pensions, scholarships, రేషన్ సబ్సిడీలు లాంటివి — అకౌంట్‌లో క్రెడిట్ కావు. కొన్ని బ్యాంకులు ఆధార్-లింకింగ్ లేకుంటే ఖాతాను “inactive” గా మార్చే అవకాశం ఉంటుంది. తద్వారా UPI సేవలు, నగదు లావాదేవీలు ప్రభావితం కావొచ్చు. ముఖ్యంగా పథకాల నిధుల కోసం ఆధార్ లింక్ అవసరం. కనుక సమస్యలు తప్పించుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో వెంటనే లింక్ చేసుకోవడం మంచిది.
మరీ మీ ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి .. లేదు అంటే తల్లికి వందనం స్కీం డబ్బులు రావు..
📌 ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ ( NPCI ) | Click Here ✅ |
📌 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు | Click Here |
📌 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ | Click Here |
📌 పీఎం కిసాన్ రూ. 2 వేలు అర్హుల లిస్ట్ | Click Here |
📌 75 వేల కొత్త పెన్షన్ల లిస్టు రిలీజ్ | Click Here |
📌 ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ | Click Here |
🔥 Thalliki Vandanam Scheme Release Date 2025 : ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం రేపు తల్లికి వందనం ప్రభుత్వ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. ఇంకేసి ప్రభుత్వానికి సంబంధించి డేట్ ఏదైనా వాయిదా పడితే వెంటనే మన వాట్సప్ గ్రూపు లేదా ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది డైలీ ఫాలో అవ్వగలరు.. అలాగే ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ కూడా కింద ఇచ్చిన స్క్రీన్ షాట్ లో చూడగలరు.

Leave a Comment