Latest Govt Jobs 2025
Latest Govt Jobs 2025 : ఈ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి మరియు నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా ఈ పేజీని పూర్తిగా రీడ్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి.
Latest Govt Jobs 2025 Overview
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!DRDA ఆధ్వర్యంలో, DDU-GKY మరియు SEEDAP సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా మీ కెరీర్‌ను ప్రారంభించండి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ యువత కోసం మరో గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ DDU-GKY (Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana) ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయి శిక్షణ సంస్థ SEEDAP (Society for Elimination of Rural Poverty) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ యువత కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
🧑💻 శిక్షణ పొందే కోర్సులు
💻 వెబ్ డెవలపర్ (IT రంగం)
📡 బ్రాడ్‌బ్యాండ్ టెక్నీషియన్ (టెలికాం రంగం)
🏫 శిక్షణ వివరాలు
- శిక్షణ వ్యవధి: 90 రోజులు
- స్థలం: కర్నూలు
- శిక్షణా కేంద్రంప్రారంభ తేదీ: 09/06/2025
🛏️ ఉచిత సౌకర్యాలు
- హాస్టల్ వసతి
- ఉచిత భోజనం
- యూనిఫాం
- శిక్షణలో అవసరమైన మెటీరియల్
🗣️ తీసుకునే శిక్షణలు
- స్పోకెన్ ఇంగ్లీష్
- మ్యూనికేషన్ స్కిల్స్
- కంప్యూటర్ నైపుణ్యం
- ఇంటర్వ్యూకి అవసరమైన ప్రిపరేషన్
📜 కోర్స్ అనంతర ప్రయోజనాలు
- ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్
- 100% ఉద్యోగ అవకాశాలు
- 📍 హైదరాబాద్
- 📍 బెంగళూరు
- ప్రైవేట్ సెక్టార్లో ప్లేస్‌మెంట్
📋 అర్హతలు
- వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య
- విద్యార్హత: ఇంటర్ లేదా డిగ్రీ పై విద్య పూర్తిచేసిన వారు
- గ్రామీణ ప్రాంత నివాసం ఉండాలి.
- ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న యువతీ యువకులు.
📌 ఈ ప్రోగ్రాం ప్రత్యేకత ఏమిటి?
ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంత యువతకు నైపుణ్యాలు నేర్పించి, వారి చేతుల్లో ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం. ఈ శిక్షణ అనంతరం, 100% Placement హామీతో ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కూడా అందుతుంది.
📞 ఎలా అప్లై చేయాలి?
- ఫోన్: +91 63003 73877
- 📝 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్
- 📲 వాట్సప్ గ్రూప్ జాయిన్ లింక్
📢 మీరు చేయవలసిందల్లా?
ఈ సమాచారం మీకు అవసరమైనవారికి షేర్ చేయండి! మీ వాట్సప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసి మరెందరికైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలా చేయండి!
🔥 ఇవి కూడా చూడండి 👇
Leave a Comment