Ap Formers Good News
Ap Formers Good News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ – PM కిసాన్’ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో ఈ నెల 20వ తారీఖున రూ.7,000 జమ అవుతుందని సమాచారం. ఈ ప్రక్రియకు EKYC తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే EKYC పూర్తి చేసిన రైతులకు ఈ నిధులు లబించనున్నాయి.
ఇదే సమయంలో, మీరు ఈ పథకానికి అర్హుడా కాదా అన్నది తెలుసుకోవడానికి https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యి ‘Beneficiary Status’ సెక్షన్ లో మీ డేటా చూడవచ్చు. మీ పేరుతో ఏదైనా తప్పులుంటే వెంటనే సరిచేయాలి.
Ap Formers Good News Overview
రైతులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – PM కిసాన్’ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో రూ.7,000 చొప్పున జమ చేయనున్నట్లు తాజా ప్రకటనలు వెల్లడి చేస్తున్నాయి. ఈ నిధులు జూన్ లాస్ట్ వీక్ రైతుల ఖాతాల్లోకి చేరతాయని అధికారికంగా సమాచారం వచ్చింది.
ఈ పథకంలో భాగంగా EKYC (ఎలక్ట్రానిక్ కే-వై-సీ) పూర్తి చేసిన రైతులకే ఈ నిధులు లభించనున్నాయి. ఇప్పటికీ EKYC చేయని రైతులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. స్థానిక CSC కేంద్రాల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
మీరు PM-KISAN లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవాలంటే:
- https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- ‘Farmers Corner’ సెక్షన్ లోకి వెళ్లండి.
- ‘Beneficiary Status’ ఎంపికపై క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, స్టేటస్ చెక్ చేయండి.
ఈసారి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా రూ.2,000 అందించబోతోంది. దీంతో కలిపి రైతుకు మొత్తం రూ.7,000 వస్తుందని అంచనా. అయితే ఈ మొత్తాల్లో రూ.5,000 కేంద్రం నుండి (PM-Kisan), రూ.2,000 రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయని తెలుస్తోంది. అన్నదాత సుఖీభవ కోసం రూ.14,000 ఇస్తామని చెప్పింది. దీన్ని కూడా 3 విడతలుగా ఇస్తారని తెలుస్తోంది. అంటే జూన్ 20న రూ.5,000, అలాగే.. అక్టోబర్‌లో మరో రూ.5,000 ఇంకా ఫిబ్రవరిలో మరో రూ.4,000 జమ చేయనుందని, ఇలా మొత్తం రూ.14,000 జమ చేస్తుందని సమాచారం. 45 లక్షల 71 వేల మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ పథకాలు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, విత్తనాలు, ఎరువులు, పంట సాగు మొదలైన కార్యక్రమాల్లో ఆర్థిక మద్దతును అందించడానికి ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి.
ఇప్పటికైనా EKYC చేయనివారు, పథకానికి నమోదు కానివారు వెంటనే సంబంధిత అధికారులను కలుసుకోవాలి లేదా pmkisan.gov.in లో మీ డిటైల్స్ ఎంటర్ చేసి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.
✅ Important Link’s
ఈ క్రింది ఇచ్చిన టేబుల్లో మీకు సంబంధించిన అన్నదాత సుఖీభవ మరియు pm కిసాన్ కి సంబంధించి అన్ని రకాల లింక్స్ ఉన్నాయి ఓపెన్ చేసుకొని మీరు ఎలిజిబుల్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి..
🔻అన్నదాత సుఖీభవ స్టేటస్ | Click Here |
🔻PM Kisan 20th అర్హుల లిస్టు | Click Here |
🔻PM Kisan e-KYC స్టేటస్ లింక్ | Click Here |
🔻PM Kisan Payment Status New | Click Here |
🔥 లేటెస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు : Click Here
📢 గమనిక:
ఈ సమాచారం రైతులందరికి చేరాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే అందించబడింది. సో దయచేసి ప్రతి రైతుకి షేర్ చేయండి.
- Mega Job Mela 2025: 20+ Companies, 1500 Jobs – Apply Now!
- Maharashtra Metro Rail Recruitment 2025
- Thalliki Vandanam Eligible List 2025 వీళ్లకు మాత్రమే తల్లికి వందనం డబ్బులు
- Hyderabad Metro Rail Jobs 2025: హైదరాబాద్ మెట్రో లో ఉద్యోగాలు రిలీజ్
- Thalliki Vandanam Scheme – నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..
Leave a Comment