Table of Contents
TalliKi Vandanam Scheme 2025: Latest Update & Eligibility Details
TalliKi Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం విద్యార్థుల తల్లులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకం “తల్లికి వందనం”. ఈ పథకం ద్వారా తల్లులకు ఏడాదికి రూ.15,000/- చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2025 సంవత్సరం నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకం తాజా సమాచారం ఇప్పుడు విడుదల అయింది.
TalliKi Vandanam Scheme Important Information
- 📅 12/06/2025(స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునుంచి పథకం అమలులోకి వస్తుంది.)
- 🎓 ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులు.
- 💰 ప్రతి సంవత్సరం రూ.15,000/- తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
- ✔️ తల్లులకు ఆర్థిక భరోసా
- ✔️ పిల్లలకు నిరంతర విద్యాసాధనకు సహాయం
TalliKi Vandanam Scheme Eligibility
- 👉 1. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
- 👉 2. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులు మాత్రమే అర్హులు.
- 👉 3. విద్యార్థికి కనీసం 75% హాజరు ఉండాలి.
- 👉 4. తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
- 👉 5. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితులకు లోబడి ఉండాలి.
TalliKi Vandanam Scheme Needed Documents
- 📌 విద్యార్థి స్టడీ సర్టిఫికెట్
- 📌 తల్లి ఆధార్ కార్డు
- 📌తల్లి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు
- 📌 నివాస పత్రము లేదా రేషన్ కార్డ్
- 📌 కుల ధ్రువీకరణ పత్రము
- 📌 అవసరమైతే ఆదాయ ధ్రువీకరణ పత్రము
- 📌 విద్యార్థి పాఠశాల హాజరు ధ్రువీకరణ పత్రం
TalliKi Vandanam Scheme Latest Updates
- ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి, అర్హుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనుంది.
- తల్లుల బ్యాంక్ ఖాతాలో రూ.15,000/- పొందాలంటే, తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తో పాటు NPCI కి జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలి.
- బ్యాంక్ లింకింగ్ జరగని వారు దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసు లేదా సచివాలయాన్ని సంప్రదించాలి.
TalliKi Vandanam Scheme Latest Update Box 👇🏻
ఈ పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ కింద ఉన్న బాక్స్ లో స్క్రోల్ అవ్వడం జరుగుతుంది గమనించగలరు.
“తల్లికి వందనం” పథకం లక్ష్యం విద్యను ప్రోత్సహించడం మరియు తల్లుల ఆర్థిక భద్రతను కల్పించడమే. అర్హులు తప్పకుండా అవసరమైన డాక్యుమెంట్లు సిద్దం చేసుకొని, బ్యాంక్ లింకింగ్ పూర్తిచేసుకోవాలి.
📌 వీళ్ళకి మాత్రమే తల్లికి వందనం :: Click Here
- Mega Job Mela 2025: 20+ Companies, 1500 Jobs – Apply Now!
- Maharashtra Metro Rail Recruitment 2025
- Thalliki Vandanam Eligible List 2025 వీళ్లకు మాత్రమే తల్లికి వందనం డబ్బులు
- Hyderabad Metro Rail Jobs 2025: హైదరాబాద్ మెట్రో లో ఉద్యోగాలు రిలీజ్
- Thalliki Vandanam Scheme – నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..
Leave a Comment