Table of Contents
ISRO Notification 2025 – 320 Scientist / Engineer Posts Full Details
ISRO Notification 2025 : ఇస్రో-యూఆర్‌ఎస్‌సీ (ISRO-URSC) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఇంజినీరింగ్ విద్యార్థులకు గొప్ప అవకాశంగా నిలుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) బెంగళూరులోని యూఆర్‌ఎస్‌సీ ద్వారా 320 సైంటిస్ట్/ఇంజినీర్ ‘SC’ గ్రూప్-A గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ISRO Notification Vacancy Details
Post | Vacancies |
సైంటిస్ట్/ఇంజినీర్-SC (ఎలక్ట్రానిక్స్) | 113 |
సైంటిస్ట్/ఇంజినీర్-SC (మెకానికల్) | 160 |
సైంటిఫిక్ ఇంజినీర్-SC (కంప్యూటర్ సైన్స్) | 44 |
సైంటిఫిక్ ఇంజినీర్-SC (ఎలక్ట్రానిక్స్)-PRL | 2 |
సైంటిఫిక్ ఇంజినీర్-SC (కంప్యూటర్ సైన్స్)-PRL | 1 |
Total | 320 |
ISRO Notification Eligibility Details
ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో కనీసం 65% మార్కులతో B.E./B.Tech లేదా తత్సమాన డిగ్రీ.
ISRO Notification Age Limit
2025 జూన్ 16 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు.
ISRO Notification Salary Details
ప్రాథమిక జీతం నెలకు ₹56,100/- (ISRO నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులతో కలిపి).
ISRO Notification Selection Process
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ISRO Notification Exam Centers
- అహ్మదాబాద్
- బెంగళూరు
- భోపాల్
- చెన్నై
- గువాహటి
- హైదరాబాద్
- కోల్‌కతా
- లఖ్‌నవూ
- ముంబయి
- న్యూఢిల్లీ
- తిరువనంతపురం
ISRO Notification Application Fee Details
₹250/- (ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి)
ISRO Notification Important Dates
- దరఖాస్తు ప్రారంభం: 27 మే 2025
- దరఖాస్తు చివరి తేదీ: 16 జూన్ 2025
పైన ఉన్న జాబ్ నోటిఫికేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి.
Notification Link :- CLICK HERE
Official Website:- CLICK HERE
- Mega Job Mela 2025: 20+ Companies, 1500 Jobs – Apply Now!
- Maharashtra Metro Rail Recruitment 2025
- Thalliki Vandanam Eligible List 2025 వీళ్లకు మాత్రమే తల్లికి వందనం డబ్బులు
- Hyderabad Metro Rail Jobs 2025: హైదరాబాద్ మెట్రో లో ఉద్యోగాలు రిలీజ్
- Thalliki Vandanam Scheme – నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..
Leave a Comment