Central Bank Of India Jobs
మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ఐతే Central Bank Of India Jobs నుంచి బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్ట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఉత్తమమైన అవకాశం గా నిలవనుంది.
మొత్తం ఖాళీలు : 1
పోస్ట్ పేరు : బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్
అర్హతలు :
- ఎం ఎస్సీ / ఎంబీఏ / పి జి డి ఎం / ఎంసీఏ లో ఉత్తీర్ణత.
- కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
వయసు : కనీసం 21 ఏళ్ల నుంచి గరిష్టంగా 45 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఈ చిరునామాకు పంపాలి :
Regional Manager , Central Bank of India, Regional Office – Guntur, 5th Floor, Standard Building, Bommidala Complex, Collector Office Road, Nagarampalem, Guntur – 522004
దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ : 17-06-2025
పనిచేయాల్సిన ప్రదేశం : గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్
అఫీషియల్ వెబ్సైట్ : www.Central-bank.net.in
Leave a Comment